కన్య(Virgo) రాశి గుణములు
కన్య - బుధుని స్థానం
మానసిక సామర్థ్యం తెలిపే స్థానం, పెద్ద వాణిజ్య ప్రాంతలు, లతలు, వినోద ప్రదేశాలు, బూడిద రంగు, చదువుకునే ప్రదేశాలు, కఠినమైన రాళ్ళు లేని మైదానం, నాణేలు, పని మరియు నగరం, పడక గది, ప్రేమికుడు లేదా ప్రేయసి ని సూచిస్తుంది, భూమి మూలకములు, నడుము, జీర్ణవ్యవస్థ, భౌతిక విషయాలు, ఆరాధనాభావం, ద్వంద్వత్వం, అస్థిర, ప్రశాంతత మరియు అభిమానం ...