కన్య - బుధుని స్థానం
మానసిక సామర్థ్యం తెలిపే స్థానం, పెద్ద వాణిజ్య ప్రాంతలు, లతలు, వినోద ప్రదేశాలు, బూడిద రంగు, చదువుకునే ప్రదేశాలు, కఠినమైన రాళ్ళు లేని మైదానం, నాణేలు, పని మరియు నగరం, పడక గది, ప్రేమికుడు లేదా ప్రేయసి ని సూచిస్తుంది, భూమి మూలకములు, నడుము, జీర్ణవ్యవస్థ, భౌతిక విషయాలు, ఆరాధనాభావం, ద్వంద్వత్వం, అస్థిర, ప్రశాంతత మరియు అభిమానం, కొంచం ఉపయోగకర రాశి, వర్తక మరియు వాణిజ్యలు, అకౌంటింగ్, ప్రపంచిక విషయాలు, ఏకాగ్రత, కోరిక, స్నేహపూర్వక, సమ్మతమైన, ఆసుపత్రి, ఫార్మసీ, ప్రథమ చికిత్స పెట్టె, బట్టలు, ఆహార పదార్దాలు, గ్రంధాలయాలు, నిల్వ ఉంచే ప్రదేశాలు, తోటలు, స్త్రీ స్వభావము గల రాశి , తెలివి, సరి రాశి, బ్యాంకులు, కన్య, మహిళా శక్తి, పరిశ్రమలు, పెద్ద తయారీ సంస్థలు వుండే నగరాలు, సాహిత్యం, మార్పిడి(exchange) స్థలాలు, వేశ్య గృహాలు, వ్యవసాయం, కార్మికవర్గలు, హస్తకళలు సూచిస్తుంది.
విశ్లేషణాత్మక , పరిమాణాత్మక, తెలివైన, పరిశోధాత్మక, ఆచరణాత్మక, వినయం కలిగిన, పరిశుభ్రత యొక్క ప్రేమికుడు, ఆజ్ఞ ను ప్రేమించేవాడు, సమస్యలు / ప్రజలు, మంచి వాణిజ్య / వ్యాపార స్వభావం, గణితశ్శాస్త్రం లో ప్రావీణ్యం, ప్రవృత్తులు, మంచి సక్రమమైన పద్ధతి, ఆర్థిక వివేకం, సమర్థవంతమైన, ఎల్లప్పుడూ పని చేయడం, ఎల్లప్పుడూ విశ్లేషించడం, చింతించే ధోరణి, కష్టపడి పని చెయ్యడం.
ఉచ్ఛ : బుధుడు (15 డిగ్రీలు)
నీచ : శుక్రుడు (27 డిగ్రీలు)
మూలత్రికోణం: బుధుడు (16-20 డిగ్రీలు)
ఈ రాశి ప్రాబల్య : 2 గంటలు
దిక్కు : దక్షిణం
ఎత్తు: పొడవు
శరీరం యొక్కభాగాలు: పొట్ట
ఈ రాశిలోని నక్షత్రలు: ఉత్తర(3 పాదములు) , హస్త(4 పాదములు), చిత్త (2 పాదములు)
ఉత్తర 150 నుండి 160 డిగ్రీల వరకు అధిపతి సూర్యుడు,
హస్త 160 నుండి 173.20 డిగ్రీల వరకు అధిపతి చంద్రుడు,
చిత్త 173.20 నుండి 180 డిగ్రీల వరకు అధిపతి కుజుడు.
ద్రేక్కాణ:
1వ ద్రేక్కాణ (00-10 డిగ్రీలు) అగ్ని
2 వ ద్రేక్కాణ (10 -20 డిగ్రీలు)
3 వ ద్రేక్కాణ (20- 30 డిగ్రీలు)
శీర్షోదయ రాశి,
రెండు కాళ్ళ రాశి ,
భూసంబంధమైన రాశి,
సాధారణ రాశి,
వంధ్య మరియు స్వచ్చం,
మానవ,
దేవత సరస్వతి,
వాయువు,
తామసిక,
గత కాలం,
జీవా
కన్యా లగ్నం అయితే :
సాధారణంగా మృదువైన స్వభావం, బహిరంగంగా మాట్లాడటం,బొద్దుగా వుండే శరీరం, ఇతరులతో సంబంధము, చురుకుదన స్వభావం, అస్థిరమైన శరీరం మరియు మనస్సు, గౌరవప్రదమైన వ్యక్తి, వేగంగా మారే స్వభావం, మారుతున్న స్వభావం మరియు చర్యలు, స్వల్ప కాలం వుండే కోపం, తొందరగా అందుకునే స్వభావం, నరాల వ్యవస్థ యొక్క సరైన పనితీరుతో గణిత శాస్త్ర ప్రావీణ్యం, మోసపూరిత స్వభావం, చమత్కారమైన స్వభావం.
వృత్తి (ఉద్యోగం) :
బ్రోకర్లు, అకౌంటెంట్లు, న్యాయవాదులు, దౌత్యవేత్తలు, పాత్రికేయుడు, ఇంజనీర్, శస్త్రవైద్యుడు, ద్రవాలతో సంబంధం ఉన్న పని
Post a Comment