మహామహావారుణీ యోగం
చైత్రా౽సితే వారుణ ఋక్షయుక్తా
త్రయోదశీ సూర్యసుతస్యవారే
యోగేశుభేసా మహతీమహత్యా
గంగాజలేర్క గ్రహకోటి తుల్యా
- త్రిస్థలీసేతు
సామాన్యంగా గాలి పీల్చటం, మాట్లాడడం, నడవడం, అన్నం తినడం, మంచినీళ్ళు త్రాగడం ఈ పనులన్నీ తప్పనిసరి కార్యక్రమాలు. అయితే ఈ పనుల్లో భాగంగా జీవహింస జరుగుతుూ ఉంటుంది, తెలియకుండానే ఎన్నెన్నో సూక్ష్మ జీవు ...