
చంద్ర క్రియలు
భౌతిక విషయాలు, జ్ఞానం ఆధారంగా, సేవలు, ప్రయాణ విషయాలు. చంద్రునికి జాతక చక్రములో చాల ప్రాముఖ్యత ఉంది. చంద్రుడు వుండే నక్షత్ర స్థానాన్ని బట్టి మూడు భాగాలుగా విభజించి మనము చంద్ర క్రియలు, చంద్ర అవస్థలు, చంద్ర వేళలు పొందవచ్చు.
ఫలాదీపిక నుండి.
చంద్ర క్రియను కనుగొనేందుకు ఒక నక్షత్రన్నీ 60 భాగాలు చెయ్యాలి. ఒక నక్షత్రం యొక్క విస్తరణ 13 °- 20' ఉంటుంది . దీనిని 60 భాగాలు చెస్తే ఒక్కొక్క భాగం 13'-20' ఉంటుంది (అంటే 13 నిమిషాల 20 సెకన్లు).
1
|
0:00:00
|
0:13:20
|
స్థానభ్రష్ట
|
2
|
0:13:20
|
0:26:40
|
తపస్వి
|
3
|
0:26:40
|
0:40:00
|
పర భార్య ఆశక్తి
|
4
|
0:40:00
|
0:53:20
|
ద్యుత క్రీడారత
|
5
|
0:53:20
|
1:06:40
|
గజారోహి
|
6
|
1:06:40
|
1:20:00
|
సింహాసనాధిప
|
7
|
1:20:00
|
1:33:20
|
రాజశ్రేష్ఠా
|
8
|
1:33:20
|
1:46:40
|
శత్రుజయ
|
9
|
1:46:40
|
2:00:00
|
దండాధికారి
|
10
|
2:00:00
|
2:13:20
|
గుణవంత
|
11
|
2:13:20
|
2:26:40
|
ప్రాణరహిత
|
12
|
2:26:40
|
2:40:00
|
శిరచ్ఛేదిత
|
13
|
2:40:00
|
2:53:20
|
అంగ విహీన
|
14
|
2:53:20
|
3:06:40
|
బందీ ( కారాగృహం)
|
15
|
3:06:40
|
3:20:00
|
నష్ట
|
16
|
3:20:00
|
3:33:20
|
రాజా
|
17
|
3:33:20
|
3:46:40
|
వేదాధ్యాయి
|
18
|
3:46:40
|
4:00:00
|
నిద్రావస్థ
|
19
|
4:00:00
|
4:13:20
|
సుచరిత
|
20
|
4:13:20
|
4:26:40
|
స్మ్రిత
|
21
|
4:26:40
|
4:40:00
|
ధర్మ
|
22
|
4:40:00
|
4:53:20
|
ఉత్తమ వంశి
|
23
|
4:53:20
|
5:06:40
|
నిధి గ్రాహ్య
|
24
|
5:06:40
|
5:20:00
|
కీర్తియుత
|
25
|
5:20:00
|
5:33:20
|
వ్యాఖ్యాన కర్త
|
26
|
5:33:20
|
5:46:40
|
శత్రునాశక
|
27
|
5:46:40
|
6:00:00
|
రోగి
|
28
|
6:00:00
|
6:13:20
|
శత్రుభయగ్రస్థ
|
29
|
6:13:20
|
6:26:40
|
పరదేశి
|
30
|
6:26:40
|
6:40:00
|
భృత్య ( సేవక )
|
31
|
6:40:00
|
6:53:20
|
అర్థ నష్ట
|
32
|
6:53:20
|
7:06:40
|
రాజసభాసదా
|
33
|
7:06:40
|
7:20:00
|
మంత్రాలోచక
|
34
|
7:20:00
|
7:33:20
|
అన్యరాజ్యాధిప
|
35
|
7:33:20
|
7:46:40
|
భార్యాసహిత
|
36
|
7:46:40
|
8:00:00
|
గజభయగ్రస్త
|
37
|
8:00:00
|
8:13:20
|
యుద్ధభీతి
|
38
|
8:13:20
|
8:26:40
|
విపరీత భయగ్రస్త
|
39
|
8:26:40
|
8:40:00
|
విలసహిన
|
40
|
8:40:00
|
8:53:20
|
అన్నదాని
|
41
|
8:53:20
|
9:06:40
|
అగ్నిహోత్రి
|
42
|
9:06:40
|
9:20:00
|
బుభుక్షు ( ఆకలి)
|
43
|
9:20:00
|
9:33:20
|
చరాహార
|
44
|
9:33:20
|
9:46:40
|
మాంసభక్షక
|
45
|
9:46:40
|
10:00:00
|
అస్త్రఘాయ
|
46
|
10:00:00
|
10:13:20
|
అవివాహిత
|
47
|
10:13:20
|
10:26:40
|
కవచధారి
|
48
|
10:26:40
|
10:40:00
|
ద్యుతాసక్త
|
49
|
10:40:00
|
10:53:20
|
రాజా
|
50
|
10:53:20
|
11:06:40
|
దుఃఖితా
|
51
|
11:06:40
|
11:20:00
|
శయణగ్రస్థ
|
52
|
11:20:00
|
11:33:20
|
శత్రు సేవిత
|
53
|
11:33:20
|
11:46:40
|
మిత్ర సంగత
|
54
|
11:46:40
|
12:00:00
|
యోగి పురుష
|
55
|
12:00:00
|
12:13:20
|
భార్యాసహిత
|
56
|
12:13:20
|
12:26:40
|
మృష్టాన్న భోజన
|
57
|
12:26:40
|
12:40:00
|
క్షీరపాణి
|
58
|
12:40:00
|
12:53:20
|
పుణ్య కర్మ
|
59
|
12:53:20
|
13:06:40
|
స్వస్థ
|
60
|
13:06:40
|
13:20:00
|
సుఖీ
|
Post a Comment