Friday, March 24, 2017

గ్రహాలు - సుగంధ ద్రవ్యాలు & మూలికలు

 

 

సూర్యుడు : ఏలకులు, వాము, దాల్చిన చెక్క, యూకలిప్టస్, లవంగాలు, మిరియాలు, అల్లం, కుంకుమపువ్వు, జీలకర్ర. 

చంద్రుడు : ఉప్పు, తెలుపు ముషాలి(musali), శతావరి, బాల.

కుజుడు    : జిన్సెంగ్, గుగ్గులు, ఇంగువ, కలబంద, ఎండు మిరపకాయలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, కందులు , మంజిష్ఠా.

బుధుడు  : విధారగండి, బ్రహ్మ మండుకి, భృంగరాజ, జఠామంసి, తులసి, పుదీనా, నిమ్మగడ్డి.

గురువు  : అశ్వగంధ, చక్కెర, పసుపు, తేనె, కొబ్బరి, తమలపాకు-వక్క, నెయ్యి, బాదం, వాల్నట్స్, జీడిపప్పు, అగ్రిమోనీ, ముల్లతుమ్మ, సింహదంతి.

శుక్రుడు  :  తెలుపు ముషాలి(musali), ఉసిరి, మల్లెతీగ, చింతపండు, నిమ్మకాయ, చక్కెర, దానిమ్మ, సోపు, గోక్షుర.

శని       :  శిలాజిత్, కరక్కాయ, నూనె, ఆవాలు, నువ్వులు, కాఫీ గింజలు, టీ, పొగాకు.

రాహువు :  శ్వేత చందనం, వెల్లుల్లి.

కేతువు   :  ధర్భగడ్డి, వైల్డ్ జింజర్, జునిపెర్(juniper).



Post a Comment

Start typing and press Enter to search