
మిథునం - బుధుని స్థానం
వ్యాపార మరియు వాణిజ్య ప్రదేశాలు, ఆకుపచ్చ గడ్డి, ఆకులు, వసారా(బాల్కనీ), పెద్ద హాలు, జూదం ఆడే ప్రదేశాలు, నగరాలు, తోబుట్టువుల ఇల్లు (సోదరులు / సోదరీమణులు), తోట, జూదం, అతిథి గది, కోరికలు, ఆరాధనాభావం, కమ్యూనికేషన్, సమాచారం, సమావేశం, ద్వంద్వ స్వభావం, వాయువు(గాలి), సంగ్రహిచడం మరియు బట్వాడా(delivery) చేయడం, సౌకర్యవంతము, మేధస్సు, తార్కికం, మనస్సు యొక్క ఉనికి, పోటీ, సమైక్యం, సంభోగం, సహ జీవనం, రహస్య చర్యలు, పురుషరాశి, ఏకాకి, ఇద్దరు బాలురు, రెండు అంతస్తుల భవనం, రాత్రి సమయం, ఎత్తైన ప్రదేశాలు, పర్వతాలు, క్రీడా మైదానాలు, కార్యాలయాలు, పత్రికలు, పరిశోధన కేంద్రాలు, పుస్తకలు పెట్టె అల్మారా, ప్రచురణ సంస్థలు, ధ్వనిశాస్త్రం, వ్యాపారం.
మేధావులు, మంచి ఉపన్యాసకులు , చమత్కారమైన మరియు హాస్యభరితమైన వ్యత్తులు, ఆసక్తికరమైన వారు, ఆలోచన/మాట/నడక వేగంగా ఉంటాయి, పాండిత్య ప్రకర్ష స్వభావం, నేర్చుకోవడం ఇష్టపడతారు, మంచి రచన మరియు చదివే నైపుణ్యాలు ఉంటాయి, తెలివైనవారు, బహుముఖ ప్రజ్ఞా, బహుళ(Multitask) సామర్థ్యం, వివిధ పరిస్థితులలో వివిధ రకాల ప్రవర్తన కలిగి ఉంటారు, వాదనలో మరియు ప్రసంగలలో నైపుణ్యం ప్రదర్శిస్తారు, యోగ్యత కలిగి వుంటారు, మంచి సమాచార సంబంధిత రంగాలు, దైనందిన జీవితములో మార్పు మరియు వైవిధ్యం(లేదా క్రొత్తదనం) ఇష్టపడతారు.
ఉచ్ఛ : రాహు (21 డిగ్రీలు)
నీచ : కేతు (6 డిగ్రీల)
దిక్కు : పడమర
ఎత్తు :మధ్యస్థ
శరీర భాగాలు: భుజాలు మరియు చేతులు
ఈ రాశిలోని నక్షత్రాలు: మృగశిర (2 పాదములు), ఆరుద్ర, పునర్వసు (3 పాదములు)
మృగశిర 60° నుండి 66°.40’ వరకు కుజుని ద్వారా పాలించబడుతుంది.
ఆరుద్ర 66°.40 నుండి 80° వరకు రాహువు ద్వారా పాలించబడుతుంది.
పునర్వసు 80° నుండి 90° వరకు బృహస్పతి ద్వారా పాలించబడుతుంది.
ఆరుద్ర 66°.40 నుండి 80° వరకు రాహువు ద్వారా పాలించబడుతుంది.
పునర్వసు 80° నుండి 90° వరకు బృహస్పతి ద్వారా పాలించబడుతుంది.
ఈ రాశి ప్రాబల్య సమయం: 2 గంటల 6 నిమిషాలు.
ద్రేక్కాణ:
ద్రేక్కాణ:
1 వ ద్రేక్కాణ (00 - 10 డిగ్రీలు):
2 వ ద్రేక్కాణ (10 - 20 డిగ్రీలు): పక్షి
3 వ ద్రేక్కాణ (20 - 30 డిగ్రీలు): ఆయుధ
ఉభయోదాయ రాశి,
పొట్టి రాశి,
రెండు కాళ్ళ రాశి,
వంధ్యము,
మనుష్య రాశి,
వాయురాశి,
దైవం: శ్రీ మహావిష్ణువు,
రాజసిక,
జీవా.
2 వ ద్రేక్కాణ (10 - 20 డిగ్రీలు): పక్షి
3 వ ద్రేక్కాణ (20 - 30 డిగ్రీలు): ఆయుధ
ఉభయోదాయ రాశి,
పొట్టి రాశి,
రెండు కాళ్ళ రాశి,
వంధ్యము,
మనుష్య రాశి,
వాయురాశి,
దైవం: శ్రీ మహావిష్ణువు,
రాజసిక,
జీవా.
మిధున లగ్నం అయితే:
మంచి అవగాహన కలిగి వుంటారు, పరిశోధనా వైఖరి ఉంటుంది. చమత్కారము, తెలివితేటలు ఉంటాయి. జ్ఞానం అంటే ఇష్టం, తొందరగా గ్రహించే సామర్థ్యం, సన్నమైన ఆకృతి, చురుకైనా నరాలు, అస్థిర ఆరోగ్యం, అవిధేయత, ప్రకృతిలో ఉల్లంఘన, తరచుగా మారే స్వభావము, రచనలో నైపుణ్యం, ఊహశక్తి , సమాచారం, కమ్యూనికేషన్, ఆధారాలు పొందుపరచటం.
వృత్తి (ఉద్యోగం):
మంచి అవగాహన కలిగి వుంటారు, పరిశోధనా వైఖరి ఉంటుంది. చమత్కారము, తెలివితేటలు ఉంటాయి. జ్ఞానం అంటే ఇష్టం, తొందరగా గ్రహించే సామర్థ్యం, సన్నమైన ఆకృతి, చురుకైనా నరాలు, అస్థిర ఆరోగ్యం, అవిధేయత, ప్రకృతిలో ఉల్లంఘన, తరచుగా మారే స్వభావము, రచనలో నైపుణ్యం, ఊహశక్తి , సమాచారం, కమ్యూనికేషన్, ఆధారాలు పొందుపరచటం.
వృత్తి (ఉద్యోగం):
జర్నలిజం, సమాచార బదిలీ సంస్థలు, వీలునామా రచయితలు, గుమాస్తాలు, పోస్టుమెన్, దూతలు, విద్యుత్ సంబంధ పనులు, దౌత్యవేత్తలు (Diplomats), రాయబారులు, ప్రకటనదారులు, తనిఖీలు చేసేవాళ్ళు, మధ్యవర్తులు మరియు పన్ను సేకరించేవారు.
Post a Comment