రాశులు
జ్యోతిష్యశాస్త్రము లో పన్నెండు రాశులు ఉంటాయి. అవి వరుసగా మేషము, వృషభము, మిధునం, కర్కాటకం(కటక), సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం.
గ్రహములు
భూమిపై అత్యధిక ప్రభావము చూపించే గ్రహములు తొమ్మిది అని నిర్ణయించారు. అవి రవి లేక సూర్యుడు, చంద్రుడు, కుజుడు లేక మంగళుడు, బుధుడు, గురువు, శుక్రుడు,శని, రాహువు మరియు కేతువు.నక్షత్రములు 27
1.అశ్విని
2.భరణి
3.కృతిక
4.రోహిణి
5.మృగశిర
6.ఆరుద్ర
7.పునర్వసు
9.పుష్యమి
10.ఆశ్రేషా
11.ముఖ
12.పుబ్బ
13.ఉత్తర
14.హస్త
15.చిత్త
16.స్వాతి
17.విశాఖ
18.అనురాధ
19.జేష్ట
20.మూల
21.పుర్వషాడ
22.ఉత్తరషాడ
23.శ్రవణం
24.శతభిష
25.పూర్వాభాద్ర
26.ఉత్తరాభాద్రా
27.రేవతి
Post a Comment