Tuesday, March 14, 2017

గ్రహాలు మరియు వాస్తు

గ్రహాలు మరియు వాస్తు

సూర్యుడు : కుడివైపు కిటికీ, కుడివైపున్న ముందు గదులు.  

చంద్రుడు : ఎడమవైపు కిటికీ, ఎడమవైపున్న ముందు గదులు

కుజుడు    : ప్రధాన హాలు, పడకగది  

బుధుడు  : మాట్లాడుకునే గది, చదువుకునే గది, అతిథి గది

గురువు    : పూజగది

శుక్రుడు    : వంటగది , అలంకార అద్దము

శని        : ఉగ్రాణము(స్టోర్ రూమ్), వాకిలి మెట్లు

రాహువు  : సింహ ద్వారము   

కేతువు    : బ్రహ్మస్థానం, మురుగు నీరు, పూజగది, మెట్లు .

Post a Comment

Start typing and press Enter to search