Thursday, March 16, 2017

శనైశ్చర కృత శ్రీ నరసింహ స్తుతి

శనైశ్చర కృత  శ్రీ నరసింహ స్తుతి 

సులభో భక్తి యుక్తానాం దుర్దర్శో దుష్టచేతసాం | 
అనన్య గతికానాం చ ప్రభుర్భక్తైక వత్సలః ||

శనైశ్చరస్తత్ర నృసింహదేవస్తుతిం చకారామల చిత్తవృత్తిః| 
ప్రణమ్య సాష్టాంగమశేషలోక కిరీట నీరాజిత పాదపద్మం ||

శ్రీ శనిరువాచ
యత్పాదపంకజరజ పరమాదరేణ
సంసేవితం సకలకల్మష రాశినాశం |
కల్యాణకారకం అశేష నిజానుగానాం 
స త్వం నృసింహ మయి దేహి కృపావలోకం ||

సర్వత్ర చంచలతయా స్థితయా హి  లక్ష్మ్యా
బ్రహ్మాదివంద్యపదయా స్థిరయాన్య సేవి |
పాదారవిందయుగలం పరమాదరేణ 
స త్వం నృసింహ మయి దేహి కృపావలోకం ||

యద్రూపం ఆగమశిరః ప్రపాద్య మాద్యం 
ఆధ్యాత్మికాది పరితాపహరం విచింత్యం |
యోగీశ్వరైరపగతాఖిల దోష సంఘైః  
స త్వం నృసిం హ మయి దేహి కృపావలోకం||

ప్రహ్లాద భక్తవచసా హరిరావిరాస 
స్తంభే హిరణ్య కశిపుం య ఉదారభావః|
ఊర్వో నిధాయ ఉదరం నఖరైర్దదార
స త్వం నృసిం హ మయి దేహి కృపావలోకం||

యో నైజభక్తం అనలాంబుధి భూధరోగ్ర 
శృంగప్రపాత విషదంతి సరీసృపేభ్యః|
సర్వాత్మకః పరమకారుణికో రరక్ష
స త్వం నృసిం హ మయి దేహి కృపావలోకం ||

యన్నిర్వికార  పరరూప విచింతనేన 
యోగీశ్వరా విషయవీత సమస్తరాగాః|
విశ్రాంతిమాపూర వినాశవతీం పరాఖ్యాం
స త్వం నృసిం హ మయి దేహి కృపావలోకం ||

యద్రూపముగ్ర పరిమర్దన భావశాలి 
సంచింతనేన సకలాఘ వినాశకారి|
భూత జ్వర గ్రహ సముద్భవ భీతినాశం
స త్వం నృసిం హ మయి దేహి కృపావలోకం||

యస్యోత్తమం యశ ఉమాపతి పద్మ జన్మ
శక్రాది దైవత సభాసు సమస్తగీతం|
శక్త్యైవ సర్వశమల ప్రశమైక  దక్షం
స త్వం నృసిం హ మయి దేహి కృపావలోకం||

ఇత్థం శ్రుత్వా స్తుతిం  దేవః శనినా కల్పితాం హరిః |
ఉవాచ బ్రహ్మ వృందస్థం శనిం తం భక్త వత్సలః||


శ్రీ నృసింహ ఉవాచ
ప్రసన్నోహం శనే తుభ్యం వరం వరయ శోభనం|
యం వాంఛసి తమేవ సర్వలోక హితావహం ||

శ్రీ శనిరువాచ
నృసింహ త్వం మయి కృపాం  కురు దేవ దయానిధే |
మద్వాసరస్తవ ప్రీతికరః స్యాద్దేవతాపతే||
మత్కృతం త్వత్పరం స్తోత్రం శృణ్వంతి చ పఠంతి చ|  
సర్వా్ కామా్ పూరయేథాః తేషాం త్వం లోకభావన||

శ్రీ నృసింహ ఉవాచ
తథైవాస్తు శనే హం వై రక్షోభువనః సంస్థితః 
భక్త కామా్  పూరయిష్యే  త్వం మమైకం వచః శృణు ||

త్వత్ కృతం మత్పరం స్తోత్రం యః పఠే చ్ఛణుయాచ్ఛ యః|
ద్వాదశాష్టమ జన్మస్థాత్ త్వధ్భయం మాస్తు తస్య వై||

శనిర్నరహరిం దేవం తథేతి ప్రత్యు వాచ హ|
తతః పరంసంతుష్టాః జయేతి మునయోవద ్||

శ్రీ కృష్ణ ఉవాచ
ఇదం శనైశ్చర స్యాథ నృసిం హ దేవ 
సంవాదమేతత్ స్తవనం చ మానవః | 
శృణోతి యః శ్రావయతే చ భక్త్యా 
సర్వాణ్య భీష్టాని చ విందతే ధ్రువం||


శనైశ్చర కృత శ్రీ నరసింహ స్తుతి అనేది శనైశ్చరుడు చేసిన ప్రార్థన. శ్రీనరసింహ స్వామి మరియు శనైశ్చరుడు మధ్య జరిగిన సంభాషణగా  శ్రీకృష్ణుడు ద్వారా తెలియజేయబడింది.

ఏలినాటి శని (7 ½ సంవత్సరాలు), అష్టమశని, అర్ధాష్టమశని, శనిమహాదశ లేదా శనిఅంతర్ధశ జరుగుతున్నప్పుడు శనైశ్చర కృత శ్రీనరసింహ స్తుతి చెయ్యడం చాల శక్తివంతమైన పరిహారక్రియ గా విశ్వసిస్తారు.

  1. Thank you so much for the stotram. But, it will be really great if you can allow us at least to select/copy

    ReplyDelete

Start typing and press Enter to search